గడివేములలో వ్యాయామ ఉపాధ్యాయుల దినోత్సవం

గడివేములలో వ్యాయామ ఉపాధ్యాయుల దినోత్సవం

NDL: గడివేములలో శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం కరస్పాండెంట్ రామేశ్వర రావు మాట్లాడుతూ.. క్రీడల వలన విద్యార్థుల శారీరక దృఢత్వం విద్యార్థులకు సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర పోషిస్తారన్నారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.