'క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి'

'క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి'

MBNR: క్రీడాకారులు సత్ప్రవర్తనతో మెలిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో 11వ రాష్ట్ర జూనియర్ ఛాంపియన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటలు చురుకుదనం ప్రదర్శించాలన్నారు.