VIDEO: పులివెందులలో అదుపుతప్పి లారీ బోల్తా

VIDEO: పులివెందులలో అదుపుతప్పి లారీ బోల్తా

KDP: పులివెందుల సమీపంలోని కదిరి రోడ్డుపై మంగళవారం సాయంత్రం సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.