జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షుల జాబితా ప్రకటన

జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షుల జాబితా ప్రకటన

NGKL: జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల జాబితాను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం రాత్రి ప్రకటించారు. జిల్లాలోని 20 మండలాలకు అధ్యక్షులతోపాటు మున్సిపాలిటీలకు సైతం పార్టీ అధ్యక్షులను నియమించారు. గత కొంతకాలంగా పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు.