ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన MLA వరద

ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన MLA వరద

KDP: ప్రొద్దుటూరు తాలూకా ఎన్జీవోల ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం స్థానిక MLA వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ఎన్జీవో హోంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు.