'బూటకపు హామీలతో అధికారంలోకి కూటమి'

'బూటకపు హామీలతో అధికారంలోకి కూటమి'

W.G: రాష్ట్రంలో బూటకపు హామీలు గుప్పించి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం దారుణంగా వంచిస్తూ దుర్మార్గపు పరిపాలన సాగిస్తుందని వైసీపీ దివ్యాంగ విభాగం జిల్లా అధ్యక్షులు బుడితి సుజన్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం తణుకులో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాది పెన్షన్లు తొలగించారని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు.