టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

★ ప్రభుత్వ ధాన్యపు కొనుగోలు కేంద్రాలను సద్వీనియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
★ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసమే ప్రేరణ: SP పరితోష్ పంకజ్ 
★ పటాన్ చెరులోని రూపా కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..
★ లక్కీ డ్రాలో రూ.500లకే రూ.16 లక్షల విలువైన ఇల్లు సొంతం చేసుకున్నSRDకి చెందిన 10 నెలల చిన్నారి
★ MDK పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి