VIDEO: గుంటూరులో వైసీపీ భారీ బైక్ ర్యాలీ

VIDEO: గుంటూరులో వైసీపీ భారీ బైక్ ర్యాలీ

GNTR: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం గుంటూరులో సోమవారం ఉద్ధృతంగా సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌‌ఛార్జి బలసాని కిరణ్ కుమార్ నేతృత్వంలో ఏటుకూరు బైపాస్‌లోని పార్టీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.