గుడివాడలో కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు

గుడివాడలో కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు

కృష్ణా: గుడివాడ మండల అభివృద్ధి ధ్యేయంగా గుడివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రచారాల భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు గారు మాట్లాడుతూ.. మోడీని గద్దతించడానికి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో షర్మిల గారు విశ్వప్రయత్నం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని అన్నారు.