రెండు నెలల చిన్నారిని ట్రాక్టర్ కింద విసిరేసిన తల్లి!

రెండు నెలల చిన్నారిని ట్రాక్టర్ కింద విసిరేసిన తల్లి!

MDK: భర్తపై కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. 2 నెలల చిన్నారిని ట్రాక్టర్ కిందకు విసిరేసి హతం చేయాలని చూసింది. మనోహరాబాద్(M) ముప్పిరెడ్డిపల్లిలో భర్త స్వామి చెత్త సేకరణ పనికి వెళ్తున్నాడు. పని చేసిన డబ్బులు ఇవ్వాలని భార్య గొడవ పడింది. అధికారులు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో భార్య కోపంతో రగిలిపోయి.. ట్రాక్టర్ కిందకు చిన్నారని విసిరేసింది. చిన్నారిని స్థానికులు రక్షించారు.