ఆషాఢ మాస సారే కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే

ఆషాఢ మాస సారే కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే

NTR: నందిగామ మండలం అంబారుపేట గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం జరిగిన ఆషాఢ మాస సారే కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, భక్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఐక్యతను, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని అన్నారు.