VIDEO: ఉయ్యురులో మిస్ వరల్డ్ సందడి

VIDEO: ఉయ్యురులో మిస్ వరల్డ్ సందడి

కృష్ణా: ఉయ్యూరు, యాకుమూరు గ్రామాల్లో 2025 మిస్ వరల్డ్‌గా ఎంపికైన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మంగళవారం సందడి చేశారు. యాకుమూరులో మెగా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసడర్ సుధా రెడ్డి కూడా పాల్గొన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఆమెను చూడడానికి తరలివచ్చారు.