నిర్మల్ చేరుకున్న డిప్యూటీ సీఎం

నిర్మల్ చేరుకున్న డిప్యూటీ సీఎం

NRML: జిల్లా కేంద్రానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.