VIDEO: అంబాజీపేటలో బీజేపీ పదాధికారుల సమావేశం
కోనసీమ: బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం అంబాజీపేటలో గురువారం మధ్యాహ్నం జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న పాల్గొని మాట్లాడారు. మండల అధ్యక్షులు, ఇంఛార్జ్‌లు, జిల్లా పదాధికారులు గ్రామస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలన్నారు.