వీవీడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. కోటి మోసం

NLR: వీవీడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు తమను మోసం చేశారని నెల్లూరుకు చెందిన బాధితులు ఆరోపించారు. వారు మాట్లాడుతూ.. తాము కోటి రూపాయల మేర పెట్టుబడులు పెట్టామని, ఆదాయం, పెట్టిన పెట్టుబడి తమకు ఇవ్వకుండా కంపెనీ ఎండీ సౌందర్య భార్గవి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.