GHMC సమావేశంలో మార్షల్స్ ఏంట్రీ

GHMC సమావేశంలో మార్షల్స్ ఏంట్రీ

TG: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మొదటి నుంచి రసాభాసగా కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో భాగంగా BRS కార్పొరేటర్లు HILTP పాలసీ రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించగా.. BJP కార్పొరేటర్లు గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, ప్లకార్డులతో కార్పొరేటర్లు లోపలికి రావడంతో మార్షల్స్ వచ్చి ప్లకార్డులను లాక్కెల్లారు. దీనిపై ఇరు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.