'చంద్రబాబు దుర్మార్గం రాష్ట్రమంతా చూస్తోంది'

'చంద్రబాబు దుర్మార్గం రాష్ట్రమంతా చూస్తోంది'

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ విజయవాడ గాంధీ నగర్‌లో వైసీపీ నేతలు నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా MROకి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వినతిపత్రం అందించారు. చంద్రబాబు దుర్మార్గం రాష్ట్రమంతా చూస్తుందని అన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సీట్లు కోల్పోతారని మండిపడ్డారు.