గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చీరాలలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ శేషగిరిరావు 
★ రైతులు వరి పంటలను కోయొద్దు: పెదకాకాని AO రమణ 
★ 'దిత్వా తుఫాన్' నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గుంటూరు కలెక్టర్
★ గుంటూరులో అక్రమంగా ఇసుక రవాణా.. 2 ట్రాక్టర్లు సీజ్