రెండో రోజుకి చేరుకున్న సిబ్బంది నిరసన

రెండో రోజుకి చేరుకున్న సిబ్బంది నిరసన

ELR: శ్రీసత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ వర్కర్స్ 11నెలల 15రోజుల వేతన బకాయిలు తక్షణమే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పోలవరం మండలం పట్టిసీమ వద్ద సిబ్బంది చేస్తున్న నిరసనకు సీఐటీయూ మద్దతు పలికింది. 11నెలల వేతనాలు బకాయిలు ఉంటే కార్మికులు కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు.