ALERT.. జిల్లాలో నేడు వర్ష సూచన

ALERT.. జిల్లాలో నేడు వర్ష సూచన

కృష్ణా: ఓ వైపు ఎండలు మండిపోతున్న క్రమంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో కృష్ణ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA హెచ్చరించింది. ఎండాకాలం ప్రారంభలోనే ఇలాంటి ఆకస్మాత్తు మార్పులు రావడం మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపనుంది.