9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

➢ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా రవి ➢ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా ➢ లద్దాఖ్ ఎల్జీగా వినయ్ కుమార్ ➢ తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర ➢ నాగాలాండ్ గవర్నర్‌గా నందకిశోర్ ➢ బిహార్ గవర్నర్‌గా సయ్యెద్ అటా హస్నెన్ ➢ ఢిల్లీ ఎల్జీగా తరణ్ జిత్ సింగ్ ➢ తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ ➢ మహారాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ