VIDEO: శోభయాత్ర బందోబస్తును పరిశీలించిన పోలీసు కమిషనర్

HNK: హనుమాన్ జయంతి పర్వదినం వేళ రంగశాయి పేట్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్రకు సంబందించిన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్బంగా యాత్ర సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సి జాగ్రతలు వివరించారు.