ఆలూరు మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం

ఆలూరు మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం

KRNL: ఆలూరు మార్కెట్ యార్డ్ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం TDP నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. యార్డ్ ఛైర్మన్‌గా బిల్లేకల్ వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ మల్లేపల్లే రంగడు, డైరెక్టర్లుగా సరోజ తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. సొసైటీల బలోపేతం కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.