అక్రమ కట్టడాలకు నోటీసులు అందజేయాలి: ఎమ్మెల్యే

అక్రమ కట్టడాలకు నోటీసులు అందజేయాలి: ఎమ్మెల్యే

పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గురువారం క్యాంపు కార్యాలయంలో స్దానిక మున్సిపల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని గుర్తించి తక్షణమే ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు.