బాలాయపల్లిలో బస్సు అగ్నిప్రమాదం

బాలాయపల్లిలో బస్సు అగ్నిప్రమాదం

TPT: తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మేనకూరు సమీపంలో వెంకటగిరి-నాయుడుపేట రోడ్డుపై ప్రైవేట్ కంపెనీ బస్సు అగ్నికి ఆహుతైంది. వెంకటగిరి వైపు వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు.ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.