VIDEO: 'కాంగ్రెస్ పార్టీని గెలిపించి మోసపోయాం'
MHBD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై నమ్మకంతోనే ప్రజలు ఆ పార్టీని గెలిపించాలని ఓ మహిళ ఓటర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగినప్పటికీ ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేశారని ఆమె తెలిపారు.