VIDEO: అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
NTR: విజయవాడ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ స్మృతి వనాన్ని మాజీ మంత్రి కొడాలి నాని, నాగపూర్ సౌత్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబంతో కలిసి సందర్శించారు. 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనదిగా ఉందని, దీన్ని చూడటం గర్వకారణమని తెలిపారు. ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ప్రదర్శనలను తిలకించి కట్టడాన్ని అభినందించారు.