సామెత- దాని అర్థం

సామెత- దాని అర్థం

సామెత: ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం

అర్థం: నివసించే చోటు ఇరుకుగా, ప్రశాంతత లేకుండా ఉండటం, పైగా భార్య చికాకు పెట్టే విధంగా ప్రవర్తించడం... ఈ రెండు సమస్యలు ఒక మనిషి జీవితాన్ని ఎంతగానో ఇబ్బంది పెడతాయని ఈ సామెత తెలియజేస్తుంది.