VIDEO: కుటుంబ సభ్యులతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు పూజలు
E.G: అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలోని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 41 రోజులుగా ఆలయంలో జరుగుతున్న చండి రుద్ర నవగ్రహ యాగాలలో భాగంగా చివరి రోజు ఆయన పాల్గొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.