లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
SKLM: ఆమదాలవలసలోని లక్ష్మీనారాయణ స్వామిని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.