చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పుంగనూరులో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి
➢ పుంగనూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఐ సుబ్బరాయుడు
➢ పూతలపట్టులో రెండు బైకులు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం
➢ చిత్తూరులో ఫోటో & వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగన్‌మోహన్