రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలింపు

రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలింపు

ADB: ఇచ్చోడ మండలంలోని సాత్ నంబర్ గ్రామ సమీపంలో గల హైవేపై కారును కంటైనర్ ఢీకొన్న ఘటనలో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధితులను పరామర్శించారు. 108 వాహనానికి సమాచారం అందజేసి ఆసుపత్రికి తరలించేట్లుగా ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి కోరారు.