VIDEO: జనగామ రైల్వే ట్రాక్‌పై యువకుడి హల్చల్
జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద బుధవారం ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై హల్చల్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రన్నింగ్ ట్రైన్లను అడ్డుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.