'లోవాల్టేజ్ సమస్యను పరిష్కరించాం'

'లోవాల్టేజ్ సమస్యను పరిష్కరించాం'

NZB: ఇందల్వాయి మండల పరిధిలోని గౌరారం సబ్జెస్టేషన్ పరిధిలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించినట్లు ట్రాన్స్‌కో AE రవీందర్ తెలిపారు. సోమవారం సబ్ స్టేషన్లో రూ.కోటితో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. గౌరారం, లింగాపూర్, జీకే తండాలో విద్యుత్ సరఫరాలకు ఇబ్బందులు తప్పనున్నాయన్నారు.