హత్య కేసులో నిందితుడి అరెస్టు

హత్య కేసులో నిందితుడి అరెస్టు

KMR: లింగాయపల్లికి చెందిన గులాల సవిత అనే మహిళ మృతదేహం రైల్వే కాంపౌండ్ వాల్ సమీపంలో లభించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న గన్నారం గ్రామానికి చెందిన పల్లె రాకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం కొనసాగించడానికి నిరాకరించినందున ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఒకటవ టౌన్ SHO రఘపతి గురువారం తెలిపారు.