గంజాయి వినియోగాన్ని అరికట్టాలి: వెంకట్ శివ యాదవ్

SRPT: మఠంపల్లి మండలంలోని గ్రామాలలో, తండాల్లో గంజాయి హుక్కా వినియోగం విపరీతంగా పెరుగుతుండడంతో, యువత ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట శివ యాదవ్, గంజాయి వ్యాపనను అరికట్టేందుకు సమిష్టి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వినతి పత్రం అందజేశారు.