కాకుమానులో విజిబుల్ పోలీసింగ్

కాకుమానులో విజిబుల్ పోలీసింగ్

GNTR: నేర నియంత్రణ కోసం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని కాకుమాను ఎస్సై ఏక్‌నాథ్ శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలిగి శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరారు.