జాంపేట ఫిష్ మార్కెట్ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీకారం

జాంపేట ఫిష్ మార్కెట్ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీకారం

E.G: రాజమండ్రిలోని 32వ డివిజన్ జాంపేట ఫిష్ మార్కెట్ అభివృద్ధికి రూ.21 లక్షలతో MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం శ్రీకారం చుట్టారు. 32వ వార్డు పరిధిలోని జాంపేట ఫిష్ మార్కెట్ & బాలయోగి స్ట్రీట్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.