మండల విద్యాశాఖాధికారిగా వెంకటేశ్వర్లు నియామకం

మండల విద్యాశాఖాధికారిగా వెంకటేశ్వర్లు నియామకం

GNTR: కొల్లిపర మండల విద్యాశాఖ అధికారిగా ఐ. వెంకటేశ్వర్లు గురువారం నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎంఈఓ ఝాన్సీ రాణి వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లకు STU బృందం తరపున రామచంద్రయ్య, ఖాన్, రవితేజ, ఏడుకొండలు, ప్రసాద్ బాబు, నరసింహారావు, కిషోర్, వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సీఆర్పీలు శుభాకాంక్షలు తెలిపారు.