బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివరామిరెడ్డి నామినేషన్ దాఖలు

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివరామిరెడ్డి నామినేషన్ దాఖలు

NDL: ఆళ్లగడ్డ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రముఖ సీనియర్ న్యాయవాది, ప్రస్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరామిరెడ్డి రెండోసారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. స్పోర్ట్స్ కార్యదర్శిగా టి.వినోద్ కుమార్ నామినేషన్ వేశారని ఎలక్షన్ ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.