VIDEO: భద్రాచలం ఆలయంలో అపచారం
BDK: భద్రాచలం రామాలయంలో క్రిస్టియన్ పారిశుధ్య కార్మికురాలు కార్తీక దీపాలను తొలగించిందని, పవిత్రమైన స్థలంలో ఇలాంటి చర్యలు తమను బాధిస్తున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆలయ EO, MLA తెల్లం వెంకట్ రావు స్పష్టత ఇవ్వాలని, మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యలు అంగీకారయోగ్యం కావని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.