VIDEO: యాదగిరి కొండపై హోలీ సంబరాలు

VIDEO: యాదగిరి కొండపై హోలీ సంబరాలు

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో మంగళవారం వసంతోత్సవం (హోలీకోత్సవం) ఘనంగా నిర్వహించారు. రేపు చంద్ర గ్రహణం కారణంగా నేడు కామ దహనం, హోలీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటచార్యులు పాల్గొని వసంతోత్సవ వేడుక విశిష్టతను భక్తులకు వివరించారు.