ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేసిన కార్వేటినగరం ఎస్సై

ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేసిన కార్వేటినగరం ఎస్సై

CTR: కార్వేటినగరం పోలీస్ స్టేషన్ ఎస్సై తేజస్విని ఫైర్‌క్రాకర్ దుకాణాలు, నిల్వ గోదాముల్లో అగ్నిమాపక భద్రత తనిఖీలు నిర్వహించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భద్రతా నిబంధనలు, సరైన నిల్వ విధానాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. వ్యాపారులు తప్పనిసరిగా భద్రతా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.