VIDEO: సోమనాథ్ స్వామి రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: సోమనాథ్ స్వామి రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: అనపర్తిలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో సోమనాథ్ స్వామి రథయాత్రను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ముందుగా సోమనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండాను ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తుల పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, రథయాత్రగా పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలి వెళ్లారు.