డెవలప్‌మెంట్ ట్యాక్స్ విధానం ఖరారు
MDCL: ఉప్పల్, LBనగర్, మల్కాజిగిరి, కాప్రాలో పన్నుల విధానం కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ ట్యాక్స్ వసూలు చేయడం, పాత కాలనీల్లో ఓటు బ్యాంకు కోసం పన్నులు పెంచకుండా స్టేటస్ క్వోను కొనసాగించడం నిర్ణయించబడింది. హైవే పక్కన షాపులకైతే అదనపు పన్నులు తప్పనిసరి. మౌలిక సదుపాయాల కోసం ఈ వసూళ్లు అమలుపరచాలని అధికారులు సూచిస్తున్నారు.