అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

WNP: పెబ్బేరు పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. రోజువారి పిల్లలకు ఇచ్చే ఆహార మెనూను పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలు బాలింతలు ఎంతమంది ఉన్నారని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.