'సమయపాలన పాటించకుంటే చర్యలు'

'సమయపాలన పాటించకుంటే చర్యలు'

VZM: నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, ప్రధానంగా సమయపాలన విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఇకపై క్షమించేది లేదని ఐసీడీఎస్ సీడీపీవో వై.లావణ్య హెచ్చరించారు. భోగాపురం ప్రధాన కార్యాలయంలో మూడు మండలాల కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో కొన్ని కేంద్రాల పనితీరు అసంతృప్తిగా ఉందని, మార్చుకోకపోతే చర్యలకు వెనకాడేదే లేదన్నారు.