VIDEO: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన

VIDEO: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన

JGL: జగిత్యాలలో టీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అని పోలీసులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జాబితాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నా నిర్వహించారు.