సోన్ పేట్‌లో పోలింగ్ స్టేషన్‌ను సందర్శించిన డాక్టర్స్ బృందం
NZB: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోన్ పేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాకేష్ శిబిరాన్ని సందర్శించారు. అవసరమైన వారికీ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ మురళి, ఆరోగ్య విస్తరణ అధికారి వేణుగోపాలరావు పాల్గొన్నారు.