నిడమనూరులో బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
NLG: నిడమనూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎం.సీ కోటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నూతన అధ్యక్షుడిగా మువ్వ అరుణ్ కుమార్, కార్యదర్శిగా పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. జడ్జీలు, న్యాయవాదులు, పోలీసు అధికారులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.